మారణాయుధాలతో చమన్ అనుచరుల అరెస్ట్: ఖండన

మొత్తం నలుగురి నుండి ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మారణాయుధాలతో ఉన్న వారిని అనంతపురం జిల్లా రామగిరి మండలం, ఎన్ఎస్ గేటు వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి పిస్టల్, కత్తి, వేట కొడవళ్లను స్వాధీనం చేసుకున్నారు.
వారితో నాకు సంబంధం లేదు
పోలీసులు అరెస్టు చేసిన వారితో తనకు ఎలాంటి సంబంధం లేదని చమన్ చెప్పారు. మారణాయుధాలతో పట్టుబడ్డ వాళ్లలో శ్రీను అనే వ్యక్తి తన వద్ద డ్రైవర్‌గా పని చేసి పదేళ్ల క్రితం మానేశాడని చెప్పారు. మిగిలిన వారితోనూ ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను ఎవరి పైనా ఎటువంటి కుట్రకు పాల్పడటం లేదన్నారు.
తన పేరుతో ఏవరైనా ఇలాంటివి చేస్తున్నారేమోననే అనుమానాలు వ్యక్తం చేశారు. పట్టుబడ్డ వాళ్లు తన అనుచరులు ఎంతమాత్రం కాదన్నారు. జిల్లాకు రావొద్దని పోలీసులు తనపై ఆంక్షలు విధించారని, అప్పటి నుండి రావడం లేదన్నారు. తాను కేవలం తన బంధువులు, కుటుంబ సభ్యులను మాత్రమే కలుస్తున్నానని చెప్పారు. నెలలుగా తాను అనంతకు వెళ్లడం లేదన్నారు.
తనను అనంతకు రాకుండా కుట్ర చేస్తున్నారన్నారు. తనపై ఇలాంటి కుట్ర ఎవరు చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. దానిపై స్పష్టత లేదని చెప్పారు. తన పార్టీ వాళ్లు ఎవరైనా ఉంటే పార్టీ అధినేతకు తాను ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..!












Click it and Unblock the Notifications