మిత్రుడి ఇంట్లో యువతి అనుమానాస్పద మృతి

శివ కూడా ఒయు నుంచి గ్రాడ్యుయేట్ పట్టా తీసుకున్నాడు. క్రిస్ట్మస్ వేడుకల కోసం శివకుమార్ తల్లిదండ్రులు మెదక్ జిల్లా సిద్దిపేటకు వెళ్లిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. శివకుమార్ తల్లిదండ్రులు సోమవారం ఇంటికి తిరిగి వచ్చారు. వారు వచ్చి చూడడంతో అరుణ మృతి సంఘటన వెలుగులోకి వచ్చింది.
పడక గదిలో యువతి సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో శివకుమార్ తండ్రి మల్లేష్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం అందించాడు. ఇంటిలో నెట్ హాల్ టికెట్ కనిపించింది.
హాల్ టికెట్ ఆధారంగా మృతురాలిని పోలీసులు గుర్తించారు. శివకుమార్‌ను పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications