న్యూ ఇయర్ వేడుకల్లో తొక్కిసలాట: 60 మంది మృతి

 60 crushed to death in Ivory Coast stadium stampede
ఆబిద్‌జాన్: ఐవరీ కోస్ట్ ప్రధాన నగరం ఆబిద్‌జాన్‌లో నూతన సంవత్సర వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. నూతన సంవత్సరం సందర్భంగా బాణాసంచా ప్రదర్శన వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో 60 మందిదాకా మరణించినట్లు ఎమర్జెన్సీ అధికార వర్గాలు, ప్రభుత్వ రేడియో మంగళవారంనాడు చెప్పాయి.

దాదాపు 60 మంది మరణించినట్లు, 200 మందికి పైగా గాయపడినట్లు ప్రాథమిక సమాచారం ఉందని చెప్పారు. ఫైర్ వర్క్స్‌ను చూడడానికి పెద్ద యెత్తున ప్రజలు తరలివచ్చారని, ఈ సందర్భంగా స్టేడియం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుందని సహాయక చర్యలను పర్వవేక్షిస్తున్న ఓ అధికారి చెప్పారు. వివరాలు ఇంకా అందాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+