యువతిపై అర్ధరాత్రి దాడి: నోయిడాలో అత్యాచారం,హత్య

యువతికి కూడా గాయాలయ్యాయి. వారని కేరు ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ఈ ఘటనపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల యువతులపై దాడుల ఘటనలు పెచ్చరిల్లాయి. దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ పోలీసులు ఈ అర్ధరాత్రి దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. దుండగులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు.
ఢిల్లీలో..
ఢిల్లీలో మరో ఘోరం జరిగింది. 21 ఏళ్ల యువతిపై దుండగులు అత్యాచారానికి పాల్పడి ఆ తర్వాత హత్య చేశారు. నోయిడాలోని ఓ కంపెనీలో పని చేసే యువతి శుక్రవారం ఆఫీస్‌కి వెళ్లినప్పటికీ తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఇంటి సమీపంలో యువతి మృతదేహం కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications