గాలి బిజినెస్‌తో నాకు సంబంధమేంటి: అలీఖాన్ పిటిషన్

ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న గాలి లాంటి వ్యక్తికి ఏ రంగంలోనూ అనుభవం లేని తనను సహాయకుడిగా చేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదన్నాడు. గాలి కూడా ఎక్కడా తనను ఆయనకు పిఏగా చెప్పలేదన్నాడు. 2009లో సిబిఐ కేసు నమోదు చేసినా ఇప్పటి వరకు ఆధారాలు సేకరించలేదని, ఓఎంసితో తనకు ఎలాంటి సంబంధం లేదని, సిబిఐ మెమోలో తనకు వ్యతిరేకంగా ఎక్కడా జ్యూడిషియల్ రిమాండు సమయంలో సిబిఐ పేర్కొనలేదని చెప్పాడు.
శ్రీనివాస రెడ్డిని జైల్లో విచారించిన కర్నాటక అధికారులు
ఓఎంసి కేసులో అరెస్టై చంచల్‌గూడ జైల్లో ఉన్న శ్రీనివాస రెడ్డిని మంగళవారం కర్నాటక బెల్గాంకు చెందిన డిజి సిఈఐ అధికారులు విచారించారు. ఓఎంసి ఎండిగా ఉన్న సమయంలో శ్రీనివాస్ రెడ్డి కోట్లాది రూపాయల సర్వీస్ పన్ను కట్టకుండా ఎగ్గొట్టారనే అభియోగంపై విచారణ చేపట్టారు. మూడు రోజులు విచారించేందుకు కోర్టు కర్నాటక అధికారులకు అనుమతించింది. బుధవారం కూడా విచారించనున్నారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications