కడప జగన్‌దే, ఖమ్మంలో టిడిపి పట్టు: కాంగ్రెస్ హవా

జగన్ జిల్లా అయిన కడపలో డిసిఎంఎస్, డిసిసిబిలను వైయస్సార్ కాంగ్రెసు కైవసం చేసుకోగా, ఖమ్మం జిల్లాలో టిడిపి కైవసం చేసుకుంది. అధికార కాంగ్రెసు పార్టీ అనైతిక పొత్తు పెట్టుకొని, డబ్బులు వెదజల్లినా ఖమ్మం జిల్లాలో గెలవలేకపోయారని టిడిపి సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. టిడిపికి మద్దతిచ్చిన రైతులకు తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు. సహకార ఎన్నికల్లో పార్టీలకతీతంగా దాదాపు అన్ని జిల్లాల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లుగా కనిపిస్తోంది. అందిన సమాచారం మేరకు
ఖమ్మం -
డిసిఎంఎస్ - తెలుగుదేశం
డిసిసిబి - తెలుగుదేశం
నల్గొండ -
డిసిఎంఎస్ - కాంగ్రెస్
డిసిసిబి - కాంగ్రెసు
మహబూబ్‌నగర్ -
డిసిఎంఎస్ - కాంగ్రెస్
డిసిసిబి -
కరీంనగర్ -
డిసిఎంఎస్ - కాంగ్రెస్
డిసిసిబి -
వరంగల్ -
డిసిఎంఎస్ -
డిసిసిబి - కాంగ్రెసు
అదిలాబాద్ -
డిసిఎంఎస్ -
డిసిసిబి - కాంగ్రెస్
నిజామాబాద్ -
డిసిఎంఎస్ - వైయస్సార్ కాంగ్రెసు
డిసిసిబి - కాంగ్రెసు
రంగారెడ్డి -
డిసిఎంఎస్ -
డిసిసిబి -
మెదక్ -
డిసిఎంఎస్ -
డిసిసిబి - కాంగ్రెస్
కడప -
డిసిఎంఎస్ - వైయస్సార్ కాంగ్రెసు
డిసిసిబి - వైయస్సార్ కాంగ్రెసు
చిత్తూరు -
డిసిఎంఎస్ -
డిసిసిబి - కాంగ్రెసు
కర్నూలు -
డిసిఎంఎస్ - కాంగ్రెస్(ఏకగ్రీవం)
డిసిసిబి - కాంగ్రెస్
అనంతపురం -
డిసిఎంఎస్ -
డిసిసిబి -
పశ్చిమ గోదావరి -
డిసిఎంఎస్ - కాంగ్రెస్
డిసిసిబి - కాంగ్రెస్
తూర్పు గోదావరి -
డిసిఎంఎస్ - కాంగ్రెస్
డిసిసిబి - కాంగ్రెస్
కృష్ణా -
డిసిఎంఎస్ - కాంగ్రెస్
డిసిసిబి - కాంగ్రెస్ ముందంజ
ప్రకాశం -
డిసిఎంఎస్ - కాంగ్రెస్
డిసిసిబి -
విశాఖపట్నం -
డిసిఎంఎస్ -
డిసిసిబి - కాంగ్రెసు
శ్రీకాకుళం -
డిసిఎంఎస్ -
డిసిసిబి - గెలుపు
విజయనగరం -
డిసిఎంఎస్ -
డిసిసిబి - కాంగ్రెస్
ఎస్పీఎస్ నెల్లూరు -
డిసిఎంఎస్ -
డిసిసిబి - కాంగ్రెస్












Click it and Unblock the Notifications