వ్యక్తిగత పన్ను మినహాయింపు పరిమితి పెంపు

ప్రత్యక్ష పన్నుల్లో మార్పు లేదని చిదంబరం చెప్పారు. వార్షికాదాయం రూ. 2.20 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు పన్నుల పరిధిలోకి రారు. రూ. 5 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నవారికి రూ. 2 వేల పన్ను ఆదా అవుతుంది. స్థిరాస్తి అమ్మకంపై 2 శాతం టిడిఎస్ విధించనున్నట్లు, వ్యవసాయ భూమి అమ్మకాన్ని దీని నుంచి మినహాయిస్తున్నట్లు మంత్రి చెప్పారు.
జిడిపిలో ప్రత్యక్ష పన్నులు 5.5 శాతం ఉండగా, పరోక్ష పన్నులు 4.4 శాతం ఉన్నట్లు తెలిపారు. పన్ను స్లాబ్‌ల్లో మార్పు లేదని చెప్పారు. ప్రణాళికేతర వ్యయం 11,09,975గా అంచనా వేశారు. రెవెన్యూ లోటును 3.3 శాతానికి కుదించారు. 2013 -14కు ద్రవ్యలోటు అంచనా 4.8 శాతం ఉంది.
సెబీని మరింత బలోపేతం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీనికోసం చట్టసవరణ తీసుకుని వస్తామని చెప్పారు. స్త్రీలకు భద్రతకు పెద్ద పీట వేస్తామని మంత్రి చెప్పారు. మహిళల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. వేయి కోట్ల రూపాయలతో నిర్భయ ఫండ్‌ను నెలకొల్పుతున్నట్లు తెలిపారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications