ఔటర్ రింగ్ రోడ్డులో అట్టపెట్టెలో మహిళ మృతదేహం

మహిళ వద్ద ఓ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆమె ఒంటి పైన పోలీసులు గాట్లు ఉన్నట్లుగా గుర్తించారు. తనకు ఓ కొడుకు ఉన్నాడని, తన భర్త ప్రముఖ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారని ఆమె చేతిలోని లేఖలో పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది.
సిఐ, ఎస్సై సస్పెన్షన్
వరంగల్ జిల్లాలోని డోర్నకల్ సిఐ, ఎస్సైపై సస్సెన్షన్ వేటు పడింది. వరకట్నం వేధింపుల కేసులో సరైన విచారణ చేపట్టలేదని సిఐ నాగేశ్వర రావు, ఎస్సై అంజన రావును సస్సెన్షన్ చేస్తూ పోలీసుల ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
రైసు మిల్లుపై విజిలెన్స్ దాడి
గుంటూరు జిల్లాలోని వినుకొండ మండలం బ్రహ్మణపల్లిలోని ఓ రైసు మిల్లుపై గురువారం ఉదయం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అకమ్రంగా నిల్వవుంచిన 100 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
విద్యార్థిని చితకబాదిన టీచర్
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మాదన్నపేటలోని ఓ పాఠశాలలో గురువారం ఉదయం సుప్రిత్ అనే విద్యార్థినని టీచర్ చితకబాదింది. విషయం తెలిసిన తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.
డబ్బు స్వాధీనం
హైదరాబాదులోని కుషాయిగుడలో పోలీసులు కారులో తరలిస్తున్న రూ.6 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాద దాడుల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఈ నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
-
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం బంపరాఫర్ - తాజా గడువు, మార్గదర్శకాలు..!! -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం











Click it and Unblock the Notifications