వెనిజులా అధ్యక్షుడు చావెజ్‌పై విష ప్రయోగం: మోర్సెల్

ఆయన చావెజ్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి కారకాస్ వచ్చినపుడు ఈ విధంగా వ్యాఖ్యానించారు. చావెజ్ అంత్యక్రియల్లో సుమారు ముప్పై దేశాల అధినేతలు పాల్గొన్నారు. చావెజ్ కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న విషయం తనకు తెలుసునని మోరెల్స్ చెప్పారు. అయితే ఎంపైర్ అన్న పదానికి సరైన అర్థం ఆయన వివరించకపోవడం గమనార్హం.
కాగా, చావెజ్‌కు కేన్సర్ రావడానికి వెనిజువెలా దేశ శత్రువులే కారకులని ఆ దేశ ఉపాధ్యక్షుడు ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న నికోలాస్ మదురో కూడా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని ఓ ప్రత్యేక బృందంతో దర్యాప్తు జరిపిస్తామని ఆయన స్పష్టం చేశారు.
14 ఏళ్లపాటు అధ్యక్షుడిగా పనిచేసి ఇటీవలే మరణించిన చావెజ్ వారసుడిని ఎన్నుకోవడానికి రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 14న ఈ మేరకు ఎన్నికలు నిర్వహిస్తామని ఆ దేశ ఎన్నికల కమిషన్ వెల్లడించింది. తాత్కాలిక అధ్యక్షుడిగా వ్య వహరిస్తున్న మదురో చావెజ్ వారసుడిగా ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications