సభలోనే ఫోన్‌తో జయ ఫోటోలు తీసిన ఎంపీ, ఆగ్రహం

ఎంపి ప్రదీప్ తన మొబైల్ ఫోన్‌తో జయా బచ్చన్‌ను ఫోటోలు తీశారు. అప్పటికే వివిధ అంశాల పైన సభ అట్టుడికిపోతోంది. శ్రీలంక తమిళుల అంశంపై డిఎంకె, ఏఐడిఎంకె, ములాయం సింగ్ పైన కేంద్రమంత్రి వ్యాఖ్యల పైన సమాజ్ వాది పార్టీ ఎంపీలు రగడ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అధికార పార్టీ ఎంపి ప్రదీప్ జయ ఫోటోలు తీయడం మరింత వేడి రాజేసింది. ప్రదీప్ ఫోటోలు తీస్తున్న విషయాన్ని జయ గుర్తించారు.
తన ఫోటోలు తీసుకుంటున్నారని తోటి ఎంపీలతో చెప్పారు. జయతో పాటు పలువురు ఎంపీలు దీనిని తీవ్రంగా తప్పు పట్టారు. విషయం వివాదాస్పదమవడంతో తన ఫోన్‌లోని ఫొటోలను తొలగించేందుకు బల్మూచు యత్నించారు. చివరికి కాంగ్రెస్ సభ్యురాలు అంబికా సోనీ సూచనతో జయాబచ్చన్‌కు బల్మూచు క్షమాపణ చెప్పారు.
బల్మూచు కూడా ఫోన్‌లోంచి జయా బచ్చన్ ఫోటోలను తీసేశాడు. అయితే మీరు చేసిన పనికి ఏమైనా డబ్బులు చెల్లిస్తారా అంటూ జయ బచ్చన్ గట్టిగా మందలించడంతో చివరికి కాంగ్రెస్ సభ్యులు కలుగజేసుకుని సమస్యకు ముగింపు పలికారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications