చావుకు పోయి పెళ్లి మంత్రాలు: కెసిఆర్‌పై నారాయణ

కెసిఆర్ వ్యాఖ్యలు తెలంగాణ ఉద్యమాన్ని చెడగొట్టేలా ఉన్నాయని విమర్శించారు. అందరు కలిసి పోటీ చేసినప్పుడు తెరాసకు ఎన్ని సీట్లు వచ్చాయో కెసిఆర్‌కు అనుభవమేనని ఎద్దేవా చేశారు. కెసిఆర్ తీరు చావుకు పోయి పెళ్లి మంత్రాలు చదివినట్లుగా ఉందని విమర్శించారు. ఆయనవి అసందర్భ ప్రేలాపనలు అన్నారు. ఎన్నికల నాటి పరిస్థితులను బట్టి పొత్తులు, ఎత్తులు ఉంటాయని నారాయణ చెప్పారు.
రాష్ట్రంలో ఓ వైపు విద్యుత్ సమస్యతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారని మరోవైపు తెలంగాణ రాక తెలంగాణ ప్రజలు ఆవేదనతో ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో కెసిఆర్ ఇలాంటి మాటలు మాట్లాడం విడ్డూరమన్నారు. అవి అసందర్భ ప్రేలాపనలేనని విమర్శించారు. పొత్తుల గురించి ఇప్పుడు మాట్లాడటం సరికాదన్నారు.
కాగా, వచ్చే సాధారణ ఎన్నికల్లో ఏ పార్టీతోను పొత్తులుండవని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు శనివారం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సిపిఐ ఆంధ్రలో తెలుగుదేశం పార్టీతో కలిసే అవకాశముందని కాబట్టి ఇక్కడ సిపిఐతో కలిసి పని చేసే ప్రసక్తి లేదన్నారు. సర్వేలు అన్ని తెరాసకే అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీతోను పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications