కార్లో నుండి అక్కను తోసేసి బార్ డ్యాన్సర్‌ను ఎత్తుకెళ్లి...

ఇరువురు గుర్గావ్‌లోని ఓ బార్‍లో డ్యాన్సర్‌లుగా పని చేస్తున్నారు. శనివారం రాత్రి విధులు ముగించుకొని బార్ వెలుపలికి వచ్చిన వారిని ఓ ఇండిగో క్యాబ్ డ్రైవర్ ఉచితంగా ఇంటి వద్ద దింపుతానని, తాను కూడా అటే వెళ్తున్నానని చెప్పి వారిని నమ్మించి తన కారులోకి ఎక్కించుకున్నాడు.
అయితే, కారును అతను మరోవైపుకు మళ్లించాడు. ఈ క్రమంలో అప్పటికే కారులో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు మధురా రోడ్డు, ఓక్లా ట్యాంకు వద్ద బాధితురాలి అక్కను బలవంతంగా కారులో నుంచి కింద పడేశారు. బాధితురాలని షబీన్ బాగ్‌లోని ఓ ప్రాంతానికి తీసుకు వెళ్లారు.
అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆదివారం తెల్లవారుజామున బాధితురాలి నివాసం వద్ద ఆమెను నిందితులు వదిలేసి వెళ్లిపోయారు. మరోవైపు అక్క పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు బాధితురాలిని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా తనిఖీలు నిర్వహించారు. నిందితులపై అపహరణ, అత్యాచారం కింద కేసులు నమోదు చేశారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. బాధితురాలిపై అత్యాచారం జరిగిన విషయాన్ని పోలీసులు నిర్ధారించారు.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications