ఫ్లెక్సీ కత్తిరింపు: నానిపై రావి ఫైర్, విశాఖ ఫ్లెక్సీలో ట్విస్ట్

ఈ ఫ్లెక్సీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి చెందిన థియేటర్ ఎదుట ఉంది. ఇందులో రావి ఫోటోను కత్తిరించారు. వైయస్ జగన్ సోదరి షర్మిల పాదయాత్ర శనివారం గుడివాడకు చేరుకుంటుంది. ఇదే సమయంలో ఫ్లెక్సీ చిచ్చు రాజుకుంటుండటం ఇరు వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.
టిడిపి ఫ్లెక్సీలో తమ నేత ఫోటోను కొడాలి నాని వర్గీయులే కత్తిరించి ఉంటారని రావి వెంకటేశ్వర రావు వర్గం ఆరోపిస్తోంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఫోటో పెట్టుకోవడం వల్ల షర్మిల పాదయాత్రకు ప్రజలు వస్తున్నారని, ఆయన ఫోటో తీసి అప్పుడు వచ్చే జనాన్ని చూపించాలని రావి వెంకటేశ్వర రావు సవాల్ విసిరారు. కొడాలి నాని చీఫ్ ట్రిక్ మానుకోవాలని హితబోధ చేశారు.
విశాఖలో జగన్‌తో జూనియర్.. టిడిపి ఆందోళన
జగన్ పార్టీ ఫ్లెక్సీలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో చిచ్చు విశాఖకు కూడా పాకింది. విశాఖ కిన్నెర థియేటర్ వద్ద జగన్, జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు ఏర్పాటు చేశారు. అందులో టాలీవుడ్ బాద్ షా ఎన్టీఆర్... పొలిటికల్ బాద్ షా జగన్ అని రాశారు. కింద రాజకీయాలకు అతీతంగా అంటూ ట్విస్ట్ ఇచ్చారు. టిడిపి అభిమానులు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. జూనియర్ ఫోటో తొలగించాలని డిమాండ్ చేశారు. థియేటర్ యాజమాన్యం దిగి వచ్చి ఫ్లెక్సీని తొలగించింది.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications