ట్రయాంగిల్ లవ్‌స్టోరీ: ఆమె హత్య, మరో యువతి పాత్ర

ఆ మర్నాడు కూడా సానియా రాకపోవడంతో ఆమె తల్లి హుమాయున్‌నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో మిస్సింగ్ కేసు నమోదైంది. సానియా తండ్రి షకీల్ విదేశాల్లో ఉంటున్నారు. తల్లి అంజుమ్ తస్నీన్, సోదరితో కలిసి సానియా జెఎన్ రెసిడెన్సీలో ఉంటోంది. బుధవారం రాత్రి సానియా మృతదేహాన్ని ఇంటికి తీసుకుని వచ్చారు.
పోలీసులు అందించిన సమాచారంతో హుమాయున్‌నగర్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి దుస్తులను బట్టి సానియా మృతదేహాన్ని ఆమె తల్లి గుర్తించింది. దాంతో మొయినాబాద్‌లో మరణించిన యువతిని సానియాగా పోలీసులు గుర్తించారు. ఉగాది పర్వదినం రోజు సానియా హత్య జరిగింది. ఈ హత్యకు సంబంధించి పోలీసులు ఇద్దరు యువకులను, ఓ యువతిని అరెస్టు చేశారు.
ఈవెంట్ అండ్ ప్రమోషన్ కంపెనీలో పనిచేస్తున్న సహోద్యోగులే సానియాను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇందుకు సంబంధించి ఓ యువతితో పాటు రియాజ్, మాలిక్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సానియా ప్రేమిస్తున్న యువకుడినే ఆ యువతి కూడా ప్రేమిస్తోందని, దానివల్లనే సహోద్యోగులతో కలిసి ఆ యువతి సానియాను హత్య చేయించిందని అంటున్నారు. అయితే, ఆ ప్రేమికుడు ఎవరనేది పోలీసులు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు.
-
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్










Click it and Unblock the Notifications