2జి స్కామ్: మన్మోహన్ సింగ్‌ను లాగుతున్న రాజా

తన నోట్ చూసిన తర్వాత జెపిసి తనను పిలుస్తుందని ఆశిస్తున్నానని, ప్రధానిని సంప్రదించిన తర్వాత తాను నిర్ణయాలు తీసుకున్నానని, తాను నిర్దోషినని నిరూపించుకోగలనని ఆయన ఆయన చెన్నై విమానాశ్రయంలో మీడియా ప్రతినిధులతో అన్నారు. న్యూఢిల్లీ నుంచి ఆయన శుక్రవారంనాడు చెన్నైకి వచ్చారు.
2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో జెపిసి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు క్లీన్ చిట్ ఇవ్వడంపై యుపిఎ భాగస్వామ్య పక్షమైన డిఎంకె అధినేత కరుణానిధి - ఒక మంత్రి (రాజా) ప్రధానిని ఎలా తప్పుదోవ పట్టించగలరనని అడిగారు. జెపిసి డ్రాఫ్ట్ రిపోర్టుపై స్పందిస్తూ దీన్ని ఎలా నమ్మగలమని ఆయన ప్రశ్నించారు.
అప్పటి టెలికం మంత్రి ఎ రాజా ప్రధానిని తప్పుదోవ పట్టించారంటూ జెపిసి మన్మోహన్ సింగ్‌కు క్లీన్చిట్ ఇచ్చింది. నివేదికకు సంబంధించిన విషయాలు న్యూస్ చానెల్స్‌లో వార్తలు రావడం ప్రారంభించగానే డిఎంకె అధికార ప్రతినిధి గురువారం ప్రతిస్పందించారు. రాజాపై ఆరోపణలన్నీ అబద్ధాలని ఆయన అన్నారు. రాజా వాదన వినకుండా ఎలా నిర్ణయానికి వస్తారని ప్రశ్నించారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications