బోస్టన్ మారథాన్ పేలుళ్లు: రెండో అనుమానితుడి అరెస్టు

వెస్ట్‌టౌన్‌లోని ఓ ఇంటి వెనక పడవను పోలీసులు చుట్టుముట్టారు. చివరిసారిగా దానికి కొద్ది దూరంలో త్సర్నేవ్ (19)ను కనిపించడంతో పడవలో అతను దాక్కుని ఉండవచ్చునని పోలీసులు అనుమానించారు. లొంగిపోవాల్సిందిగా త్సర్నేవ్‌ను పేరు పెట్టి పిలిచారు. మరో అనుమానితుడు, ద్జోఖర్ సోదరుడు శుక్రవారం ఉదయం పోలీసుల కాల్పుల్లో మరణించిన విషయం తెలిసిందే.
ఇద్దరు అనుమానితులను కూడా పోలీసులు గుర్తించి, పట్టుకోవడం పట్ల అమెరికా అధ్యక్షుడు బరాకా ఒబామా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. బోస్టన్ ప్రజలకు అన్ని విధాలా సహాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ద్జోఖర్‌ను పోలీసులు పడవలో దాక్కుని ఉండగా పట్టుకున్నారు. ఈ సయమంలో కొద్దిపాటి ఎదురు కాల్పులు జరిగినట్లు కూడా తెలుస్తోంది. వేట పూర్తయిందని, రెండో నిందితుడిని కూడా పట్టుకున్నామని, న్యాయం గెలిచిందని, అనుమానితుడు కస్టడీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.
అతన్ని పట్టుకున్న విషయాన్ని బోస్టన్ మేయర్ టామ్ మెనినో ట్వీట్ చేశాడు. అతడు దొరికాడని అన్నారు.
-
మార్నింగ్ వాకింగ్ Vs ఈవినింగ్ వాక్ - ఈ రెండిట్లో ఏది మంచిది..!? -
పాకిస్తాన్ ప్రధాని చుట్టూ -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్ -
US Iran: గెలుపు ఎవరిది? అసలు ఇస్లామాబాద్‌లో ఏం జరగబోతోంది? -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై..












Click it and Unblock the Notifications