ప్రియుడితో కలిసి భర్త హత్య: హెరిటేజ్‌పై హెచ్చార్సీకి

హెరిటేజ్‌పై హెచ్చార్సీకి
తూర్పు గోదావరి జిల్లా ఎర్రగండిలో ఇద్దరు చిన్నారుల మృతికి హెరిటేజ్ సంస్థ కారణమంటూ బాలల హక్కుల సంఘం మంగళవారం మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. హెరిటేజ్ సంస్థ పైన క్రిమినల్ కేసును నమోదు చేయాలని తన ఫిర్యాదులో బాలల హక్కుల సంఘం పేర్కొంది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హెచ్చార్సీ ఆగస్టు 6వ తేదీలోగా నివేదిక సమర్పించాలని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీని ఆదేశించింది. దీనిపై నిన్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఆత్మహత్యకు అనుమతించాలని...
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మారేడుపల్లికి చెందిన ఓ కుటుంబం తమకు ఆత్మహత్యకు అనుమతించాలని మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. తమను పోలీసులు వేధిస్తున్నారంటూ ఆ కుటుంబం హెచ్చార్సీలో ఫిర్యాదు చేసింది. పోలీసుల వేధింపులు తట్టుకోలేకపోతున్నారని చెప్పారు.
క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల అరెస్ట్
అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో ఐపిఎల్6 క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుండి రూ.60వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో సిఐ శ్రీనివాసులుతో పాటు స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.
విశాఖలో బాలిక కిడ్నాప్
విశాఖ నగరంలోని కంచెరపాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలో బాలిక కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. ఈనెల 4న షాపుకు వెళ్లి వస్తుండగా బాలికను దుండగులు కిడ్నాప్ చేశారు. మత్తుమందు చల్లి ఎత్తికెళ్లారని బంధువులకు బాలిక ఫోన్‌చేసి చెప్పినట్లు తెలుస్తోంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్












Click it and Unblock the Notifications