స్పాట్ ఫిక్సింగ్: శ్రీశాంత్, అంకిత్ పెళ్లిళ్లు పెటాకులు?

శ్రీశాంత్ విషయానికి వస్తే, అతని వివాహం నిశ్చయం కాలేదు. స్పాట్ ఫిక్సింగ్ వివాదం చెలరేగడానికి రెండు రోజుల ముందు తాను సెప్టెంబర్‌లో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు శ్రీశాంత్ చెప్పాడు. ఈ వార్తాపత్రికతో అతన ఆ విషయం చెప్పాడు. వివాదం శ్రీశాంత్ ప్రతిష్టను దెబ్బ తీసిందని, పెళ్లికి ఆటంకంగా మారిందని ఆయన బావ మధు బాలకృష్ణ అన్నారు.
శ్రీశాంత్ వివాహం నిశ్చయం కాలేదని, అందుకు సంబంధించిన నిర్దిష్టమైన ఆలోచనలు ఏవీ చేయలేదని శ్రీశాంత్ కుటుంబ సభ్యులు అన్నారు. అమ్మాయి పేరు చెప్పడం తమకు ఇష్టం లేదని, అమ్మాయిని చూస్తున్నామని, ఆమె మలయాళీ కాదని అన్నారు. శ్రీశాంత్, అతని కుటుంబ సభ్యులు ఆ అమ్మాయిని కలిశారు. ఇప్పుడేమవుతుందో చెప్పలేమని అంటున్నారు.
శ్రీశాంత్ కేరళలోని పఠనంథిట్ట జిల్లాకు చెందిన అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నట్లు రెండేళ్ల క్రితం పుకార్లు పుట్టాయి. పెళ్లి కుదిరే సమయానికి అమ్మాయి తరఫు బంధువులు వెనక్కి తగ్గారు. శ్రీశాంత్ తీరు నచ్చక వారు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications