పళ్లు బిగపట్టి: కోర్టు వద్ద శ్రీశాంత్ హావభావాలు(పిక్చర్స్)
న్యూఢిల్లీ: కేరళ పేసర్ శ్రీశాంత్‌ను బుధవారం న్యూఢిల్లీ కోర్టులో హాజరుపర్చారు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో అజిత్ చండిలా, అంకిత్ చవాన్‌లతో పాటు శ్రీశాంత్ అరెస్టయ్యాడు. క్రికెటర్లతో పాటు బుకీలను మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి కోర్టు అంగీకరించింది. అనంతరం బుధవారం పోలీసులు వారిని కోర్టులో ప్రవేశ పెట్టారు.
మరో ఐదు రోజులు కస్టడీని పోలీసులు కోరారు. కోర్టు అంగీకరించింది. పోలీసుల కస్టడీలో ఈ ముగ్గురు క్రికెటర్లు తమ తప్పును అంగీకరించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, తన లాయరు ద్వారా మాత్రం శ్రీశాంత్ తాను ఎలాంటి తప్పు చేయలేదని మీడియాకు వివరణ ఇవ్వడం విశేషం.
శ్రీశాంత్‌కు చెందిన ఎస్ 36 బ్యాండ్ సంస్థ కూడా ఇప్పుడు మీడియాకెక్కింది. దీని ద్వారా శ్రీశాంత్ క్రికెట్ లైఫ్ పూర్తైన తర్వాత బెట్టింగ్ కేంద్రాలు నిర్వహించాలని చూశాడని వార్తలు వచ్చాయి. కాగా, కోర్టుకు వచ్చిన కేరళ పేసర్ శ్రీశాంత్ హావభావలు ఇలా ఉన్నాయి...

బుధవారం కోర్టుకు వచ్చిన పేసర్ శ్రీశాంత్ హావభావాలు

Click it and Unblock the Notifications