శ్రీశాంత్: వారితో డేటింగ్.. జ్వాలాతో డ్యాన్సింగ్ (పిక్చర్స్)
న్యూఢిల్లీ: ఐపిఎల్ 6లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్టైన పేసర్ శ్రీశాంత్ జీవితం ఆధారంగా ఓ సినిమాను రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే విషయం తెలిసిందే. మలయాళం ఫిల్మ్ మేకర్స్ షాజీ కైలాస్, ఎకె సాజన్‌లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి క్రికెట్ అని పేరు పెట్టనున్నారని సమాచారం.
ఇందుకు సంబంధించి ఇరువురి మధ్యన ప్రాథమిక స్క్రిప్ట్ డిస్కషన్స్ కూడా జరిగాయట. ఇందులో శ్రీశాంత్ వంటి కుర్రాడు ఎదిగిన తీరు, అంతలోనే ఫిక్సింగ్‌లో అరెస్టైన అంశాలను పెట్టనున్నారని తెలుస్తోంది. మరోవైపు స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్టైన శ్రీశాంత్ ఓ మలయాళీ దర్శకుడుకి కూడా కొత్త చిక్కులు తెచ్చి పెట్టిన విషయం తెలిసిందే.
యువ పాకిస్తానీ క్రికెటర్ భారత పర్యటన ద్వారా మారిపోయే విధానాన్ని కథావస్తువుగా తీసుకుని నిర్మించిన మలయాళీ చిత్రంలో శ్రీశాంత్ అతిథి పాత్ర పోషించాడు. శ్రీశాంత్ ఉన్న దృశ్యాలను దర్శకుడు తొలగించారు. మఝవిల్లినట్టం వారే పేరుతో ప్రముఖ మలయాళీ కవి, సంగీతదర్శకుడు కైతప్రం దామోదరన్ ఓ చిత్రానికి దర్శకత్వం వహించారు.
స్పాట్ ఫిక్సింగ్‌కు సంబంధం లేకున్నప్పటికీ శ్రీశాంత్‌కు పలువురు నటీమణులతో దగ్గరి సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. అతను పలుమార్లు వారితో కలిసి మెరిశారు. ఇప్పుడు శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కోవడం, అతని జీవితంపై సినిమా తీస్తున్న నేపథ్యంలో అతనితో చనువు కలిగిన వారిపై ఇప్పుడు చర్చ ప్రారంభమైంది.

ప్రముఖ బాలీవుడ్ నటి నిమిషా లాంబాకు శ్రీశాంత్‌కు మధ్య ఏదో ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది. వారిద్దరు డేటింగ్ చేసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.

మినిషా లాంబా తర్వాత సెక్సీ అండ్ హాట్ బ్యూటీ రియాసేన్ పేరు బాగా వినిపించింది.

శ్రీశాంత్ మంచి డ్యాన్సర్, సింగర్ అని కొంతమందికి మాత్రమే తెలుసు. హాట్ బ్యాడ్మింటన్ బ్యూటీ జ్వాలా గుత్తాతో కార్యక్రమంలో ఇతను తన ప్రతిభను చూపించాడు.

ఐపిఎల్ 6 సమయంలో శ్రీశాంత్ బాలీవుడ్ నటీమణులు, ఐపిఎల్ ఫ్రాంచైజీ సహ యజమానులు ప్రీతి జింటా, శిల్పా శెట్టి పక్కన మెరిశాడు

చీర్ గర్ల్స్ సరసన కూడా కనిపించాడు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications