క్రికెట్ లైఫ్ తర్వాత ఎస్ 36తో శ్రీశాంత్ ఫ్యూచర్ ప్లాన్

ఎస్ 36 దుస్తులు, క్రీడా వస్తువులకు సంబంధించిన కంపెనీయే కాకుండా మ్యూజిక్ బ్యాండ్ కూడా. ఇందులో శ్రీశాంత్ వాటా 74. మిగిలినది మాజీ కోచ్ శివ కుమార్‌ది. ఎస్ 36 సంస్థను కర్నాటకలో రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ సమయంలో తన కంపెనీ జాబితాలో భారత్‌తో పాటు విదేశాలలో బెట్టింగ్ వ్యాపారం నిర్వహించుతామని పేర్కొంది.
శ్రీశాంత్ తన క్రికెట్ కెరీర్ అనంతరం కోసమే ఎస్ 36 సంస్థను స్థాపించి విదేశాల్లో ఉండి బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహించాలని భావించారనే వాదనలు వినిపిస్తున్నాయి. శ్రీశాంత్ రిటైర్మెంట్ అనంతర జీవితం కోసం ఈ సంస్థను స్థాపించామని, అతను విదేశాల్లో స్థిరపడితే బెట్టింగ్ కేంద్రాలు నడుపగలడని, బెట్టింగును అనుమతించే దేశాలు ఉన్నాయని శివకుమార్ చెప్పాడు. ఇతను గతంలోనే సంస్థ డైరెక్టర్ పదవి నుండి తప్పుకున్నాడు.
శ్రీశాంత్ తన ఎస్ 36 సంస్థ ద్వారా చాలా ఏళ్ల నుండి బెట్టింగులకు పాల్పడుతున్నాడా అనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లుగా సమాచారం. తాను అమాయకుడినని చెప్పినప్పటికీ శ్రీశాంత్ మరిన్ని చిక్కుల్లో చిక్కుకోక తప్పదని అంటున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications