ఐపిఎల్6 స్పాట్ ఫిక్సింగ్ రింగులో టాప్ నటీమణులు?

ఇందులో పలువురు పెద్దల పాత్ర ఉన్నట్లుగా విచారణాధికారులు అనుమానిస్తున్నారు. బిసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు, చెన్నై సూపర్ కింగ్స్ సిఈవో గురునాథ్‌ను కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇందులో భాగంగా పలువురు నటీమణులను కూడా విచారించాలని పోలీసులు భావిస్తున్నారని సమాచారం. ప్రధానంగా ప్రముఖ తమిళ హీరోయిన్లను విచారించాలని భావిస్తున్నారని తెలుస్తోంది.
స్పాట్ ఫిక్సింగ్‌కు సంబంధించిన కేసులో పలువురు నటీనటీమణులను విచారించే అవకాశాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఐపిఎల్ 6 మ్యాచులను వీక్షించేందుకు పలువురు ప్రముఖులు, సినిమా కథానాయకులు రావడమే కాకుండా హల్ చేసిన సందర్భాలు ఉన్నయి.
క్రికెటర్లకు సంబంధించిన పలు పార్టీలలో నటీమణులు కూడా పాల్గొన్నారని పోలీసులు భావిస్తున్నారు. ఈ విచారణ రింగ్‌లో తమిళంతో పాటు తెలుగు నటీమణులు కూడా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. సాధ్యమైనంత త్వరగా వారిని విచారించాలని పోలీసులు చూస్తున్నట్లుగా తెలుస్తోంది.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications