హైదరాబాద్‌లో బుకీ అరెస్ట్: బెట్టింగ్‌కు బ్యాట్స్‌మెన్ వద్దు!

కృష్ణా జిల్లా విజయవాడలో ఈ నెల 19వ తేదిన కొత్త రాజీవ్ నగర్‌కు చెందిన షేక్ నన్నె మృతిని పోలీసులు హత్యగా నమోదు చేశారు. క్రికెట్ బెట్టింగ్ వివాదం నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఫిక్సింగ్‌కు బ్యాట్సుమెన్ నో!
మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ ఏం జరిగినా ఎక్కువ శాతం బౌలర్లే వెలుగులోకి వస్తుంటారు. వారితోనే బుకీలు ఒప్పందం కుదుర్చుకుంటారు. ఫిక్సింగ్ చేయడానికి బ్యాట్సుమెన్ కన్నా బౌలర్లు సురక్షితం అనేది బుకీల భావన అనేది ఉందట. తమకు కావాల్సిన పరుగులు చేయాలన్నా.. సరైన సమయంలో ఫిక్సింగ్‌కు పాల్పడాలన్నా బ్యాట్సుమెన్‌కు సాధ్యం కాని విషయమంట.
ఒక్కోసారి ఫుల్ టాస్ బంతి పడినా దాన్ని బ్యాట్సుమెన్ సద్వినియోగం చేసుకోకపోవచ్చు. ఫ్రీ హిట్‌కు ఒక్క పరుగు చేయని పరిస్థితి ఉంటుంది. అదే బౌలర్ అయితే తమకు కావాల్సిన ఓవర్లో కావాల్సిన సమయంలో కచ్చితంగా బంతులేసే అవకాశం ఉంటుందని అంటున్నరు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం












Click it and Unblock the Notifications