హీరోయిన్లతో సయ్యాట: శ్రీ 'ఆఫ్' సైడ్ రొమాన్స్(పిక్చర్స్)
బెంగళూరు: స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టైన కేరళ పేసర్ శ్రీశాంత్ ఇప్పుడు వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నాడు. శ్రీశాంత్ కేవలం తన క్రికెట్ వల్ల, ఫిక్సింగ్ వల్లనే కాకుండా ఆఫ్ ఫీల్డ్ ఆక్టివిటీస్ వల్ల కూడా వార్తల్లో నిలుస్తున్నాడు. శ్రీశాంత్ ప్రముఖ హీరోయిన్ లక్ష్మీ రాయ్‌తో డేటింగ్ చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. దీనిని లక్ష్మీరాయ్ ఖండిస్తోంది.
కేవలం లక్ష్మీ రాయ్‌తోనే కాకుండా శ్రీశాంత్‌కు పలువురు హీరోయిన్‌లతోను ప్రేమ, డేటింగ్ చేశాడట. నికీషా పటేల్, జ్వాలా గుత్తాలతో శ్రీశాంత్ కొన్ని వేదికలను పంచుకున్నాడు. ఫిక్సింగ్ కంటే లక్ష్మీరాయ్, నికీషా, జ్వాలా వంటి వారితో వేదికలతో పాటు డేట్ కూడా చేసినట్లుగా జరుగుతున్న ప్రచారమే అందర్నీ ఆకర్షిస్తోంది. శ్రీశాంత్‌కు అమ్మాయిల పిచ్చి ఉన్నట్లుగా పోలీసులు గుర్తించినట్లుగా అరెస్టు తర్వాత వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
మరోవైపు ఐపిఎల్ 6లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్టైన పేసర్ శ్రీశాంత్ జీవితం ఆధారంగా ఓ సినిమాను రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే విషయం తెలిసిందే. మలయాళం ఫిల్మ్ మేకర్స్ షాజీ కైలాస్, ఎకె సాజన్‌లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి క్రికెట్ అని పేరు పెట్టనున్నారని సమాచారం.

ధోనీకి పెళ్లైన తర్వాత లక్ష్మీ రాయ్ పేసర్ శ్రీశాంత్‌తో సంబంధాలు కొనసాగించిందట.

శ్రీశాంత్‌కు నికీషా పటేల్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయట.

శ్రీశాంత్‌కు లక్ష్మీరాయ్, నికీషా పటేల్‌లతో సంబంధాలున్నాయని జోరుగా ప్రచారం సాగింది.

శ్రీశాంత్‌తో వేదిక పంచుకున్న గుత్తా జ్వాలా డేటింగ్ కూడా చేసిందని ప్రచారం జరిగింది.

శ్రీశాంత్‌ను చూసి ఎక్సైట్‌కు గురైన రీమాసేన్

ప్రియాంక చోప్రాతో శ్రీశాంత్

బాలీవుడ్ నటి నిమిషా లాంబాతో శ్రీశాంత్ డేటింగ్ చేసినట్లుగా ప్రచారం జరిగింది
-
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications