సిఎంకు టైం దగ్గరపడింది, శ్రీకృష్ణ జన్మస్థానమే: శంకరన్న

కేంద్రం తెలంగాణపై ఓ నిర్ణయం తీసుకుంటే వారు ఇతర పార్టీలలో చేరరని, కాంగ్రెసుకు దూరం కారని అన్నారు. ఇంకెవరు పార్టీని విడువరన్నారు. తెలంగాణ ఇచ్చేది కాంగ్రెసు పార్టీ మాత్రమే అన్నారు. 2014 ఎన్నికలలోపు కాంగ్రెసు తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేస్తుందని చెప్పారు. తెలంగాణ వస్తుందన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఇంటికి పంపించేందుకు అధిష్టానం సిద్ధమవుతోందన్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో ఆయనకు శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసును దర్యాఫ్తు చేస్తున్న సిబిఐ జెడి బదలీ బాధాకరమన్నారు. తుది ఛార్జీషీటు వేసే వరకు ఆయన ఉంటే బాగుండేదన్నారు.
మోపిదేవి బెయిల్ పిటిషన్
జగన్ ఆస్తుల కేసులో వాన్‌పిక్ వ్యవహారంలో నిందితుడిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ శుక్రవారం సిబిఐ ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరఫు న్యాయవాది నాంపల్లి ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications