గురుపై ముందే ఐసిసి హెచ్చరిక: తెలియదన్న మామ

గురునాథ్ మేయప్పన్‌ను పోలీసులు చీటింగ్, ఫోర్జరీ, ఫ్రాడ్‌ల కింద అరెస్టు చేశారు. విందూ దారా సింగ్‌కు, గురునాథ్‌కు మధ్య జరిగిన సంభాషణల వివరాలను ఆ న్యూస్ చానెల్ వెల్లడించింది. తన గురించి ఐసిసి బిసిసిఐ హెచ్చరించిందని, వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలని గురునాథ్ విందూతో అన్నట్లు ఆ చానెల్ ప్రసారం చేసిన సంభాషణలు బట్టి తెలుస్తోంది.
ఏ రోజుకా రోజు ఎంత సొమ్ము పెట్టాలి, ఇతర ఐపియల్ జట్లు ఆడుతున్న మ్యాచుల్లో ఏ ఆటగాళ్లపై పెట్టాలనే నిర్దిష్టమైన సూచనలను కూడా గురునాథ్ విందూకు ఇచ్చాడు. ఒక్క ఓవరులో నిర్దిష్టమైన పరుగులకు బెట్టింగ్ కట్టాలని కూడా సూచించాడు. ఐసిసి హెచ్చరికల గురించి ఎవరో గురునాథ్‌కు సమాచారం అందించారనే విషయం విందూతో జరిపిన సంభాషణల బట్టి తెలుస్తోంది.
ఐసిసి హెచ్చరికల గురించి తనకు ఏమీ తెలియదని బిసిసిఐ చీఫ్ ఎన్ శ్రీనివాసన్ అంటున్నారు. తాను రాజీనామా చేయడం లేదని కూడా ఆయన చెప్పారు. బిసిసిఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని శ్రీనివాసన్‌పై ఒత్తిడి పెరుగుతున్న విషయం తెలిసిందే.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications