పూజలు, ఉపవాసాలతో లక్ పరీక్షించుకుంటున్న శ్రీశాంత్

బెయిల్‌తో పాటు స్పాట్ ఫిక్సింగ్ కేసులో బయట పడేందుకు శ్రీశాంత్ ఇప్పుడు దేవుళ్లను ఆశ్రయిస్తున్నారట. ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం... శ్రీశాంత్ జైలులో ఉపవాసం ఉంటున్నాడు. నిత్యం పలువురు దేవుళ్లకు పూజలు చేస్తున్నాడు.
శ్రీశాంత్ జైలులో పలువురు దేవుళ్లకు మొక్కుకుంటున్నాడని, తాను ఎలాంటి తప్పు చేయలేదని తోటి ఖైదీలకు కూడా చెబుతున్నాడని జైలు అధికారులు చెప్పినట్లుగా పేర్కొంది. అంతేకాకుండా అతను జైలుకు వచ్చినప్పటి నుండి షేవింగ్ కూడా చేసుకోలేదని, రోజుకు ఒకపూటే భోజనం చేస్తున్నాడని చెప్పారట.
శ్రీశాంత్ తన సాధారణ జీవన శైలికి పూర్తి భిన్నంగా ఉంటున్నాడని, స్నేహితులు లేగుండా గడుపుతున్నాని, ఎందులోను కల్పించుకోవడం లేదని, ఫిక్సింగ్ విచారణ పట్ల ఆవేదనతో ఉన్నాడని అధికారి చెప్పినట్లుగా పేర్కొంది. శ్రీశాంత్ నెర్వస్‌గా కనిపించడం లేదా ఒంటరిగా నీడలో డల్‌గా కూర్చుంటున్నాడని పేర్కొంది. అరెస్టైన తర్వాత శ్రీశాంత్ ఎనిమిది కిలోలు తగ్గాడు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications