స్పాట్ ఫిక్సింగ్: గురు, విందులకు బెయిల్ మంజూరు

అంతకుముందు ముంబై కోర్టు విందూ, గురునాథ్ బెయిల్ పిటిషన్‌లను మంగళవారానికి వాయిదా వేసింది. వారికి ఈ నెల 14వ తేది వరకు జ్యూడిషియల్ కస్టడీని విధించింది. మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ తమకు రిమాండు విధించిన తర్వాత మరోసారి బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.
క్రికెటర్లు శ్రీశాంత్, అజిత్ చండిలా సహా పన్నెండు మంది బెయిల్ పిటిషన్‌లను ఢిల్లీ సాకేత్ కోర్టు మంగళవారం విచారించనుంది. శ్రీశాంత్‌ను జూన్ 5వ తేది వరకు తమ కస్టడీకి అప్పగించాలని ఢిల్లీ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిని కోర్టు తోసిపుచ్చింది.
రాజస్థాన్ రాయల్స్ సస్పెండ్ చేసిన అంకిత్ చవాన్ బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది. అంకిత్ తాత్కాలిక బెయిల్ పైన విడుదలై రెండు రోజుల క్రితం స్నేహితురాలిని వివాహం చేసుకున్నాడు. ఇతను ఈ నెల 6వ తేదిన ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోవాల్సి ఉంది. దీంతో అతను బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే కోర్టు తోసి పుచ్చింది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications