బిజెపికి ఊహించని షాక్: పదవులకి అద్వానీ రాజీనామా

ఆదివారం వరకు మూడు రోజుల పాటు గోవాలో జరిగిన పార్టీ పదాధికారుల సమావేశానికి అద్వానీ ఆనారోగ్యం పేరుతో దూరంగా ఉన్నారు. ఈ సమావేశాల్లో మోడికి పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించారు. అద్వాని లేకుండా బిజెపి సమావేశాలు జరగడమే ఓ విశేషమంటే.. ఆయన వ్యతిరేకిస్తున్న మోడికి పట్టం గట్టడం మరో విశేషం. ఆర్ఎస్ఎస్ కూడా మోడీకి అనుకూలంగా ఉంది.
తన మాట చెల్లుబాటు కాకపోవడం, ఆర్ఎస్ఎస్ కూడా మోడీకి అనుకూలంగా ఉండటంతో అద్వానీ కినుక వహించారు. తాను లేకుండానే కీలక నిర్ణయాలు తీసుకోవడం, తాను వ్యతిరేకించిన వారికి పట్టం గట్టడం రుచించని ఆయన ఇక కొనసాగడం ఇష్టం లేకే అన్ని పదవులకు రాజీనామా చేశారని చెప్పవచ్చు.
అద్వానీ నిర్ణయంతో ఇరకాటంలో బిజెపి
పార్టీలోని అన్ని పదవులకు అద్వానీ రాజీనామా చేయడంతో బిజెపి అధిష్టానం ఇరకాటంలో పడింది. అద్వానీ వద్దంటున్నా మోడీకి పట్టం కట్టి ఎంత మొండిగా వెళ్లిందో.. ఇప్పుడు అద్వానీ కూడా అంతే కఠినంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications