శ్రీశాంత్‌కు యువతి అండ!: ఫ్యాన్స్‌కు షాకేనన్న థరూర్

కేరళ పేసర్ శ్రీశాంత్ విషయంలోను ఇదే తరహా జరుగుతోంది. భోపాల్‌కు చెందిన ఒక అమ్మాయితో శ్రీశాంత్‌కు పెళ్లి చేయాలని అతని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈ ఏడాది సెప్టెంబరులోనే నిశ్చితార్థం చేయాలని భావిస్తున్నారు.
ఫిక్సింగ్ ఉదంతం తర్వాత కూడా ఆ అమ్మాయి శ్రీశాంత్ వెంటే నిలిచిందని, ఆ విషయం అతనికి కూడా తెలుసునని, ఆ అమ్మాయి తండ్రి... శ్రీశాంత్ కోర్టు విచారణలకు హాజరవుతున్నారని, క్రికెటర్లపై మోకా విధించక ముందు శ్రీకి బెయిల్ వస్తుందని అతను లడ్డూలు కూడా తెచ్చారని ఓ మిత్రుడు చెప్పారని అంటున్నారు. తమ కుమారుడిని మరింత బాధించడం ఇష్టం లేకే శ్రీ తల్లిదండ్రులు రాకుండా కేరళలోనే ఉంటున్నారట.
శ్రీ అభిమానులకు బాధాకరం: శశి థరూర్
స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్ అరెస్టు కావడంతో కేరళ అభిమానులకు శరాఘాతమని కేంద్రమంత్రి శశి థరూర్ అన్నారు. ఐపిఎల్ ఫిక్సింగ్ ఎపిసోడ్‌ని కేరళలోని యువ అభిమానులు జీర్ణించుకోలేరు, క్రికెట్లో ఎదగాలనుకునే స్థానిక ఆటగాళ్లకు ఈ సంఘటన పెద్ద షాకే అని థరూర్ చెప్పారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications