అన్‌నేచరల్ సెక్స్: మాజీ మంత్రిని జైలుకు పంపిన భార్య

బషీర్ బేగ్ ఫిరోజ్‍బాద్ లోకసభ అభ్యర్థిగా బిఎస్పీ పార్టీ తరఫున రంగంలో ఉన్నారు. తాను గర్భవతిగా ఉన్న సమయంలో తన భర్త తనతో అసహజ రతి కోసం బలవంతం చేశాడని, అలాగే తన పుట్టింటి వారిని అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేశారు.
అతనిని పోలీసులు గురువారం పోలీసు స్టేషన్‌కు తరలించారు. తాను 2012 నవంబరులో పెళ్లి చేసుకున్నప్పటి నుండి అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని, అలాగే అతను మరో యువతితో సంబంధం కలిగి ఉన్నాడని ఆరోపించింది.
ఐదేళ్ల బాలికపై అత్యాచారం
ఢిల్లీ శివారులోని గురుగావ్‌లో ఐదేళ్ల బాలిక అత్యాచారానికి గురైన సంఘటన వెలుగులోకి వచ్చింది. బాలికపై అఘాయిత్యం జరిపి అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను దుండగులు ఒక మెట్రో స్టేషన్ వద్ద వదిలి వెళ్లగా పోలీసులు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తన్నారు.












Click it and Unblock the Notifications