ముచ్చటగా మూడో పెళ్లి: ముట్టింది అరగుండు

బళ్లారి నగరంలోని కౌల్‌బజార్‌కు చెందిన సయ్యద్ అఫ్జల్ మొదటి భార్య మృతి చెందడంతో అరిఫాను రెండవ వివాహం చేసుకున్నాడు. అయితే కుటుంబ కలహాల వల్ల రెండవ భార్యను కూడా వదిలివేశాడు. గత 20 రోజుల క్రితం రహస్యంగా జైపూన్ అనే మహిళను మూడవ వివాహం చేసుకున్నాడు.
ఆదివారం ఈ విషయం తెలిసిన మూడవ భార్య బంధువులు సయ్యద్‌ను కట్టేసి చితకబాది అరగుండు చేయించారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.












Click it and Unblock the Notifications