లగడపాటి ల్యాంకో పైన కేసే వేయలేదు: ఎర్రబెల్లికి హరీష్

తాను ల్యాంకో పైన కేసు వేయనట్లు రుజువైతే అసెంబ్లీలో ఎర్రబెల్లి ముక్కు నేలకు రాయాలన్నారు. తమపై తప్పుడు కథనాలు సరికాదన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఆదరణ కోల్పోయిందని కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆ పార్టీని ఎవరూ నమ్మడం లేదని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు అవాస్తవాలు చెబుతున్నారు, ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకే ఆయన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మోత్కుపల్లిని ఆయన సామాజికవర్గం కూడా అసహ్యించుకుంటోందని మండిపడ్డారు.
అసెంబ్లీ వాయిదా
శుక్రవారం శాసన సభ మూడోసారి వాయిదా పడింది. పదే పదే వాయిదా పడుతుండటంతో లెఫ్ట్ పార్టీల ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ వద్ద ఆందోళన చేశారు. సభను తొమ్మిది రోజుల్లో తొమ్మిది గంటలు కూడా నడుపలేదని సిపిఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ప్రతిపక్షాలు వ్యక్తిగత అజెండాను పక్కన పెట్టాలన్నారు. తమకు సభలో మాట్లాడే అవకాశమివ్వడంలేదని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు అన్నారు. సంఖ్యాబలం తక్కువుండటం వల్ల సభలో తమ గొంతు నొక్కుతున్నారన్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications