ఆస్తులు ఇద్దరి చేతుల్లోనే: కన్నబాబు, బాబు పైనా ఫైర్

తెలుగుదేశం పార్టీ నేతల పైన కూడా ఆయన విమర్శలు గుప్పించారు. గాలి ముద్దుకృష్ణమ నాయుడు కాంగ్రెసులో ఉన్నప్పుడు ఒకరీతిగా, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మరోరీతిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కన్నబాబు.. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై గతంలో ఆయన చేసిన ప్రకటనలు చదివి వినిపించారు.
మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలు కూడా తన వద్ద ఉన్నాయని చెప్పారు. దీనిపై టిడిపి సభ్యులు స్పందించారు. పార్టీలు మారడమనేది కేంద్ర, రాష్ట్రాల్లో సహజమేనని, కాంగ్రసులో దోపిడీని సహించలేక తాను ఆ పార్టీని వీడినట్లు గాలి ముద్దుకృష్ణమ నాయుడు చెప్పారు.
తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును చూస్తే కాంగ్రెసు నేతలు ప్యాంట్లు తడుపుకుంటారని అన్నారు. గురువారం శాసన సభలో జరిగిన చర్చలో కాంగ్రెసు తరఫున ఆయన మాట్లాడారు.












Click it and Unblock the Notifications