సెక్స్ రాకెట్ రట్టు: 5గురు టివి, సినిమా తారలు అరెస్ట్

అందులో ఓ యువతి టీవి సీరియళ్లలో కథానాయికగా కూడా నటించినట్లుగా తెలుస్తోంది. పోలీసులు ఈ సెక్స్ రాకెట్‌ను వెలుగులోకి తీసుకు వచ్చినప్పుడు వారు అధికారుల భవంతిలో ఉన్నారట. వారిని ఆ భవంతి నుండే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దానిని ఓ హై ప్రొఫోల్ మోడల్‌కు కిరాయికి ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
పోలీసులు వారిని లోఖంద్‌వాలా ప్రాంతంలోని మీరా టవర్ ఫ్లాట్ నుండి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఫ్లాట్‌లో అసాంఘిక కార్యకలాపాలకు జరుగుతున్నాయని తెలుసుకున్న ముంబై పోలీసులు రైడ్ చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించిన తర్వాతనే వారు టివి నటులుగా తెలిసింది.












Click it and Unblock the Notifications