ఆందోళకరం: కృత్రిమ శ్వాసపై నెల్సన్ మండేలా

అయితే, నెల్సన్ మండేలా ఆరోగ్యంపై దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఎలాంటి అధికారిక వైద్య బులిటెన్‌ను జారీ చేయలేదు. దక్షిణాఫ్రికా జాతిపిత, గాంధేయవాది, ఆ దేశ మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా దాదాపుగా మరణించినట్లేనని వైద్య నిపుణులు అంటున్నారు. 95 ఏళ్ల వయస్సుకు చేరుకున్న మండేలా గత యేడాదిగా పలుమార్లు అనారోగ్యంతో ఆస్పత్రి పాలవుతూ వచ్చారు.
కానీ, ఈసారి మాత్రం ఆయన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ విషమించి ఆందోళకర స్థితికి చేరుకున్నారు. వారం దాటినా ఇప్పటికీ మండేలాలో చలనం కనిపించలేదు. దీంతో వెంటిలేటర్‌పైనే ఆయన జీవిస్తున్నారు.
మరోవైపు ఆస్ట్రేలియా మంత్రి గ్యారీ గ్రే నోరు జారారు. నెల్సన్ మండేలా ఆరోగ్య పరిస్థితిని వాకబు చేయకుండానే జాతి వివక్ష వ్యతిరేక నేత మండేలా మరణించాడంటూ అన్నారు. దీనిపై పెద్దపెట్టున విమర్శలు రావడంతో ఆయన స్వయంగా దక్షిణాఫ్రికా దౌత్యాధికారిని కలిసి తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications