బాయ్‌ఫ్రెండ్‌తో అమ్మాయి: వీడియో తీసిన అబ్బాయి

పబ్లిక్ స్కూల్లో ఆ బాలిక పదో తరగతి చదువుతోంది. తన మొబైల్ ఫోన్ ద్వారా ఆ విద్యార్థి ఆ బాలికకు సంబంధించిన దృశ్యాలను రికార్డు చేశాడు. ఆ దృశ్యాల వీడియోను ఎంఎంఎస్ ద్వారా ముగ్గురు మిత్రులకు పంపిణీ చేశాడు.
అది తెలిసి బాలిక విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు దాంతో పోలీసులు యువకుడిని అరెస్టు చేశారు. దాంతో అతను ముగ్గురు మైనర్ బాలుర విషయం చెప్పాడు.
యువకుడికి కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించగా, మైనర్ బాలురను రిహాబిలిటేషన్ హోమ్‌కు పంపించింది. పోలీసులు మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీడియోను తీసుకున్నారు.












Click it and Unblock the Notifications