వానలో డ్యాన్స్ చేసినందుకు గర్ల్స్‌ను కాల్చి చంపారు

మిర్రర్ కథనం ప్రకారం - ఆ అమ్మాయిల తల్లి నౌషెరాపై కూడా కాల్పులు జరిపినట్లు సమాచారం. కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవడానికి అమ్మాయిల సవతి సోదరుడు వారిపై కాల్పులకు పురమాయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఉత్తరాది ప్రాంతంలోని గిజిట్‌లో తమ ఇంట్లో ఆ అమ్మాయిలు ఇద్దరు పిల్లలతో పరుగెత్తుతూ కనిపించారు. సవతి సోదరుడు ఖుటోర్, సాయుధులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఛాందస భావాలతోనే ఆ అమ్మాయిలపై ఆ విధమైన చర్యకు ఒడిగట్టినట్లు చెబుతున్నారు. గిజిట్ ప్రాంతంలో ఛాందసవాద ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది.












Click it and Unblock the Notifications