బాబాయ్‌ని నరికి తలను 70 కిమీ మోసుకెళ్లాడు

కోలార్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తన తల్లిని వలలో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని అనుమానించిన యువకుడు ఆ దారుణ సంఘటనకు పూనుకున్నాడు. బాబాయ్ గోవిందప్ప (38)తో కలిసి శేఖర్ (25) అనే యువకుడు రాత్రి 8 గంటల ప్రాంతంలో కోలార్ జిల్లాలోని అన్నెనహళ్లిలో భోజనం చేశాడు.
బాబాయ్ తలను బాక్స్‌లో పెట్టుకుని గ్రామం నుంచి బెంగళూర్‌లోని ఆర్కెపురం చేరుకున్నాడు. అక్కడి నుంచి మాక్సీ క్యాబ్‌లో గురువారం తెల్లవారు జామున రెండున్నర గంటలకు పరప్పన అగ్రహార జైలుకు చేరుకున్నాడు.
తన బాబాయ్‌ని చంపానని అతను చెప్పినప్పుడు పోలీసులు నమ్మలేదు. డబ్బా నుంచి తలను తీసిన తర్వాత బిత్తరపోయారు. అతన్ని పోలీసులు అరెస్టు చేసి, కోలార్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications