అన్నా! తెలంగాణకు ఒప్పుకోండి: శైలజానాథ్‌తో పిడమర్తి

శైలజానాథ్ వద్దకు వెళ్లిన పిడమర్తి రవి, ఆయన గెడ్డం పట్టుకొని అన్నా విభజనకు ఒప్పుకోండన్నా అని విజ్ఢప్తి చేశారు. దానికి మంత్రి స్పందిస్తూ.. తాను వ్యవహారాలను తారుమారు చేసే వ్యక్తిని కాదని, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండే వ్యక్తినన్నారు. అందరూ బాగుండాలనేది తన ఉద్దేశ్యమన్నారు.
తెలంగాణ ఇస్తే..: జిజెఎం
కేంద్రం తెలంగాణ ప్రకటిస్తే... గూర్ఖాల్యాండ్ కూడా ఇవ్వాల్సిందేనని గూర్ఖా జనముక్తి మోర్చా (జిజెఎం) డిమాండ్ చేసింది. "శుక్రవారం కోర్‌కమిటీ సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే... మాకూ రాష్ట్రం ఇవ్వాల్సిందే. లేనిపక్షంలో మళ్లీ వీధుల్లోకి వచ్చి పోరాడతాం'' అని జిజెఎం ప్రధాన కార్యదర్శి రోషన్ గిరి గురువారం తెలిపారు.
జెఏసిని తప్పుపట్టిన టిఆర్ఎల్డీ
తెలంగాణ కోరుకుంటున్న శక్తులను ఒకే తాటి మీదకు తీసుకువచ్చి పోరాడాల్సిన తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి ఏకపక్షంగా వ్యవహరిస్తోందని తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ విమర్శించింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తోందని, ప్రస్తుతం జరుగుతున్న తతంగం అంతా ఇందులో భాగమేనని టిఆర్ఎల్డీ గౌరవ అధ్యక్షురాలు ఇందిరా ఆరోపించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications