పోర్న్‌కు బానిసను చేసింది: ఆపిల్ సంస్థపై ఫిర్యాదు

అమెరికా పిల్లల భద్రతకు కట్టుబడిన ఆపిల్ సంస్థ తన పరికరాలు భద్రంగా ఉండేలా, అడల్ట్ కంటెంట్ పిల్లలకు అందుబాటులో లేకుండా చూడాల్సి ఉందని అతను ఫిర్యాదులో చెప్పినట్లు హఫింగ్టన్ పోస్ట్ ఓ వార్తాకథనంలో రాసింది.
ఫెస్‌బుక్ డాట్ కామ్ కోసం ప్రయత్నిస్తూ తాను ఓ పోర్న్ సైట్ 'F**kbook.com' అని టైప్ చేయడంతో సమస్య ప్రారంభమైందని అతను అన్నాడు. ఈ సైట్ తన జీవితాన్నే మార్చేసిందని, తాను బానిసను అయ్యానని చెప్పాడు. తాను తన భార్యను మించిన పోర్న్ వీడియోలో కనిపించిన యువతుల కోసం, అందమైన అమ్మాయిల కోసం అంగలార్చడం ప్రారంభించానని అన్నాడు.
తన భార్యకు, పోర్న్ స్టార్లకు మధ్య ఆపిల్ ఆ రకంగా అనవసరమైన పోటీని పెట్టిందని ఆయన ఆపిల్‌ను నిందించాడు. అది తన వైవాహిక జీవితంపై తీవ్రమైన ప్రభావం వేసిందని అన్నాడు.












Click it and Unblock the Notifications