సర్పంచ్ ఎన్నికలు: వైయస్ జగన్ పార్టీ అభ్యర్థి హత్య

ఎల్ఐసి గంగరాజు అదే వార్డులో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేస్తున్నాడు. ఎస్పీ మనీష్‌కుమార్ సిన్హా ఆదేశాలతో పులివెందుల డిఎస్పీ హరినాథబాబు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు దర్యాప్తు చేపట్టారు. హతుని కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం ఈ పంచాయతీ తొలి నుంచి మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్‌కుమార్‌రెడ్డి వర్గానికి అనుకూలంగా ఉంది.
10వ వార్డులో రమేష్‌రెడ్డి వర్గానికి చెందిన ఎల్‌ఐసి గంగరాజు కాంగ్రెస్ మద్దతుదారునిగా నామినేషన్ దాఖలు చేశారు. గత రెండు రోజుల నుంచి నాగరాజు తన ప్రత్యర్థి పులిరాజును పోటీ నుంచి తప్పుకోవాలని అన్ని రకాలుగా ఒత్తిడి చేశాడు. గంగరాజు వ్యూహం ఫలించకపోవడంతో గురువారం రాత్రి పులిరాజుతో మద్యం తాగించారు.
గొంతునులిమి లక్కిరెడ్డిపల్లె నడిబొడ్డున ఉన్న దాసిరెడ్డి కమర్షియల్ కాంప్లెక్స్‌లో శవాన్ని వదిలేశారు. తన భర్తను ఎల్‌ఐసి గంగరాజే హత్య చేశాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించింది.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..!












Click it and Unblock the Notifications