'టి': మోడీ సభలో ఉదయభాను బిజెపిలో చేరుతారా?

వచ్చే నెల 11వ తేదిన గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీ హైదరాబాద్ రానున్నారు. ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ జరుగనుంది. ఈ వేదిక పైనే ఆమె బిజెపి తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఉదయభాను తెలంగాణ ప్రాంతానికి చెందినవారు. ఆమె బిజెపిలో చేరితే అదే ప్రాంతం నుండి ఎన్నికల బరిలో దింపాలని ఆ పార్టీ కూడా భావిస్తోందని అంటున్నారు.
మరోవైపు ఉదయభానును పార్టీలోకి తీసుకుని రావడానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తీవ్రంగా ప్రయత్నాలు మొదలెట్టినట్లు వార్తలు వచ్చాయి. మరికొన్ని పార్టీలు కూడా సమాలోచనలు జరుపుతున్నాయట. ఉదయభానును రాజకీయాల్లోకి తీసుకొస్తే మాత్రం కచ్చితంగా తమకు కలసివస్తుందని కొందరు నేతలు చెబుతున్నారు.
రాజకీయ పార్టీలు ఆమెను రాజకీయాల్లోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తుండగా, ఆమె తెలంగాణవాద పార్టీలో చేరుతారనే ప్రచారం ఓ వైపు సాగుతుండగా.. ఆమె మాత్రం తాను రాజకీయాలకు సరిపోవని ఉదయభాను చెబుతున్నారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని ఆమె చెప్పారు.
తనకు కొన్ని రాజకీయ పార్టీల నుండి ఆఫర్స్ వచ్చాయని, ప్రాధాన్యత కలిగిన పదవులు ఇస్తామని చెప్పారని కానీ, తాను అంగీకరించలేదన్నారు. తన కలం ద్వారా సమాజంలోని రుగ్మతల పైన పోరాడదల్చుకున్నట్లు చెప్పారు. తాను రాజకీయాల్లో ప్రవేశించినా తాను ఒక్క దానినే సమాజాంలో మార్పును తీసుకు రాలేనన్నారు. తాను ఫ్రాంక్‌గా ఉంటానని, తాను రాజకీయాలకు సరిపోనన్నారు.. తాను సెన్సిటివ్ వ్యక్తినని చెప్పారు.
-
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
యాంకర్ విష్ణుప్రియకి బిగ్ షాక్.. క్రిమినల్ కేసు?? -
తప్పు తప్పు.. అంతకు ముందు అలా చేయలేదా ?? అనసూయ పోస్ట్ వైరల్ !! -
నమ్మినోడే.. ముంచేశాడుగా.. టాలీవుడ్ బడా నిర్మాతకు వెన్నుపోటు !! -
‘బాహుబలి2’ను దాటలేకపోయిన ‘ధురంధర్2’ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
NTRNeel: వాడి బాడీ బాక్సాఫీస్ రా: `హెర్కులెస్`.. !! -
"ఆశా బోస్లే"కు భర్త బర్మన్ పెళ్లికి ముందే ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఏంటో తెలుసా ??? -
మావిగాన్ ను జనాల్లోకి తీసుకెళ్తున్న టీడీపీ..! పేర్ని నాని షాకింగ్..! -
Kerala Elections: కేరళ పోలింగ్ పై సీక్రెట్ గా ఈసీ..! కాంగ్రెస్ డౌట్స్..! -
ఒక్క దెబ్బకు మూడు పిట్టలు కాదు.. ఒక్క నామినేషన్‌కు మూడు పార్టీలు! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!!












Click it and Unblock the Notifications