పంచాయతీ ఎన్నికలు: ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో...

సర్పంచ్ ఎన్నికలు పార్టీరహితంగా జరిగినప్పటికీ అన్ని పార్టీలు తమ తమ మద్దతుదారులను పోటీకి దింపి బలాన్ని పరీక్షించుకునే ప్రయత్నాలు చేశాయి. పలు జిల్లాల్లో స్వతంత్రులు పెద్ద యెత్తునే గెలిచారు. శనివారం సాయంత్రం ఆరు గంటల వరకు అందిన ఫలితాల ప్రకారం పార్టీల పరిస్థితి జిల్లాల్లో ఈ విధంగా ఉంది.
కర్నూలు
కాంగ్రెసు 112, టిడిపి 34, వైయస్సార్ కాంగ్రెసు74
కడప
కాంగ్రెసు 58, టిడిపి 41, వైయస్సార్ కాంగ్రెసు98
చిత్తూరు
కాంగ్రెసు 49, టిడిపి 145, వైయస్సార్ కాంగ్రెసు114
అనంతపురం
కాంగ్రెసు 57, టిడిపి 133, వైయస్సార్ కాంగ్రెసు 44
శ్రీకాకుళం
కాంగ్రెసు 154, టిడిపి 102, వైయస్సార్ కాంగ్రెసు 65
విజయనగరం
కాంగ్రెసు 143, టిడిపి 102, వైయస్సార్ కాంగ్రెసు 32
విశాఖపట్నం
కాంగ్రెసు 56, టిడిపి 110, వైయస్సార్ కాంగ్రెసు 57
తూర్పు గోదావరి
కాంగ్రెసు 62, టిడిపి 54, వైయస్సార్ కాంగ్రెసు 31
పశ్చిమ గోదావరి
కాంగ్రెసు 53, టిడిపి 74, వైయస్సార్ కాంగ్రెసు 44
కృష్ణా
కాంగ్రెసు 19, టిడిపి 58, వైయస్సార్ కాంగ్రెసు 33
గుంటూరు
కాంగ్రెసు 31, టిడిపి 70, వైయస్సార్ కాంగ్రెసు 42
ప్రకాశం
కాంగ్రెసు 73, టిడిపి 133, వైయస్సార్ కాంగ్రెసు 105
ఎస్పీఎస్ నెల్లూరు
కాంగ్రెసు 31, టిడిపి 21, వైయస్సార్ కాంగ్రెసు 58
మహబూబ్ నగర్
కాంగ్రెసు 129, టిడిపి 101, వైయస్సార్ కాంగ్రెసు 20, తెరాస 49
ఖమ్మం
కాంగ్రెసు 62, టిడిపి 76, వైయస్సార్ కాంగ్రెసు 68, తెరాస 0
నల్గొండ
కాంగ్రెసు 113, టిడిపి 58, వైయస్సార్ కాంగ్రెసు 18, తెరాస 28
వరంగల్
కాంగ్రెసు 90, టిడిపి 68, వైయస్సార్ కాంగ్రెసు 5 , తెరాస 57
అదిలాబాద్
కాంగ్రెసు 60, టిడిపి 37, వైయస్సార్ కాంగ్రెసు 0, తెరాస 51
కరీంనగర్
కాంగ్రెసు 124, టిడిపి 42, వైయస్సార్ కాంగ్రెసు 08, తెరాస 112
నిజామాబాద్
కాంగ్రెసు 60, టిడిపి 44, వైయస్సార్ కాంగ్రెసు 3, తెరాస 44
మెదక్
కాంగ్రెసు 110, టిడిపి 42, వైయస్సార్ కాంగ్రెసు 0, తెరాస 73
రంగారెడ్డి
కాంగ్రెసు 52, టిడిపి 62, వైయస్సార్ కాంగ్రెసు 01, తెరాస 36












Click it and Unblock the Notifications