పంచాయతీ ఫలితాలు: ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో...?

తొలుత వార్డు మెంబర్లు, ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్లను లెక్కిస్తున్నారు. ఈ రోజు 5,945 గ్రామాల్లో పోలింగ్ జరిగింది. స్వల్ప ఘర్షణలు మినహా మూడో దశ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యే వాహనంపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్యేకు, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి.
రాత్రి ఎనిమిది గంటల వరకు అందిన సమాచారం మేరకు ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని?
కర్నూలు - కాంగ్రెసు 83, టిడిపి 63, వైయస్సార్ కాంగ్రెసు 64
కడప - కాంగ్రెసు 33, టిడిపి 69, వైయస్సార్ కాంగ్రెసు 140
చిత్తూరు - కాంగ్రెసు 56, టిడిపి 101, వైయస్సార్ కాంగ్రెసు 82
అనంతపురం - కాంగ్రెసు 103, టిడిపి 129, వైయస్సార్ కాంగ్రెసు 105
శ్రీకాకుళం - కాంగ్రెసు 130, టిడిపి 102, వైయస్సార్ కాంగ్రెసు 27
విశాఖపట్నం - కాంగ్రెసు 73, టిడిపి 104, వైయస్సార్ కాంగ్రెసు 50
తూర్పు గోదావరి - కాంగ్రెసు 52, టిడిపి 69, వైయస్సార్ కాంగ్రెసు 20
పశ్చిమ గోదావరి - కాంగ్రెసు 50, టిడిపి 63, వైయస్సార్ కాంగ్రెసు 56
కృష్ణా - కాంగ్రెసు 85, టిడిపి 122, వైయస్సార్ కాంగ్రెసు 80
గుంటూరు - కాంగ్రెసు 49, టిడిపి 115, వైయస్సార్ కాంగ్రెసు 84
ప్రకాశం - కాంగ్రెసు 38, టిడిపి 34, వైయస్సార్ కాంగ్రెసు 82
ఎస్పీఎస్ నెల్లూరు - కాంగ్రెసు 89, టిడిపి 100, వైయస్సార్ కాంగ్రెసు 78
మహబూబ్ నగర్ - కాంగ్రెసు 103, టిడిపి 75, వైయస్సార్ కాంగ్రెసు 9, తెరాస 60
ఖమ్మం - కాంగ్రెసు 51, టిడిపి 102, వైయస్సార్ కాంగ్రెసు 80, తెరాస 1
నల్గొండ - కాంగ్రెసు 151, టిడిపి 64, వైయస్సార్ కాంగ్రెసు 9, తెరాస 8
వరంగల్ - కాంగ్రెసు 62, టిడిపి 80, వైయస్సార్ కాంగ్రెసు 14, తెరాస 157
అదిలాబాద్ - కాంగ్రెసు 110, టిడిపి 26, వైయస్సార్ కాంగ్రెసు 26, తెరాస 62
కరీంనగర్ - కాంగ్రెసు 49, టిడిపి 23, వైయస్సార్ కాంగ్రెసు 1, తెరాస 98
నిజామాబాద్ - కాంగ్రెసు 54, టిడిపి 23, వైయస్సార్ కాంగ్రెసు , తెరాస 65
మెదక్ - కాంగ్రెసు 147, టిడిపి 88, వైయస్సార్ కాంగ్రెసు 10, తెరాస 24
రంగారెడ్డి - కాంగ్రెసు 54, టిడిపి 52, వైయస్సార్ కాంగ్రెసు 2, తెరాస 30












Click it and Unblock the Notifications