ఇంట్లో కర్నాటక ఎమ్మెల్యే కూతురు ఆత్మహత్య

గురువారం రాత్రి సోదరితో గగన గొడవ పడిందని, ఆ తర్వాత గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు చెప్పారు. గగన గదిలోకి వెళ్లిన కాసేపటికి లోపలకు వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకొని ఉంది. కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం అంత్యక్రియలు జరిపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
కాగా, గత నెలలో ఛత్తీస్‌గఢ్ బిజెపికి చెందిన ఎమ్మెల్యే భీమ మందాని కూతురు పద్నాలుగేళ్ల మోనా మందాని మృతి చెందిన విషయం తెలిసిందే. హాస్టల్ భవనం పై నుండి దూకి చనిపోయిందని రాయపూర్ పోలీసులు అప్పుడు చెప్పారు. రాయపూర్‌లోని ఖమర్ది ప్రాంతంలోని ఓ హాస్టల్‌లో ఇది చోటు చేసుకుందని చెప్పారు.
మోనా మయూర్ ఇంటర్నేషనల్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈమె మృతికి రెండు రోజుల ముందు హాస్టల్‌లో చేరింది. ఆమె వచ్చినప్పటి నుండి ఒంటరిగా ఉందని, ఎవరితోను కలవలేదని స్నేహితులు పోలీసులకు చెప్పారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications