చీటింగ్ కేసులో ఎమ్మెల్యే శంకర రావు సోదరుడు అరెస్ట్

ఈ నకిలీ డాక్యుమెంట్ల ద్వారా మంత్రి సోదరులు సుమారు 75 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయని చెప్పారు. దీనిపై హైకోర్టులో దాఖలైన కేసును విచారించిన అనంతరం శంకర రావు, ఆయన సోదరుడు దయానందుతో పాటు మరికొంతమందిపై కేసులు నమోదు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది.
ఈ మేరకు గత ఏడాదిలో సైబరాబాద్ పరిధిలోని నేరేడ్ మెట్ పోలీసులు శంకర రావు, ఆయన సోదరుడు, మరికొంతమంది పైన సెక్షన్ 120బి, 420, 367, 468, 506 ప్రకారం కేసులు నమోదు చేశారు. దీనిని సవాల్ చేస్తూ శంకర రావు సోదరుడు కోర్టుకు వెళ్లడంతో కేసు విచారణపై స్టే విధించింది.












Click it and Unblock the Notifications