మావోగా భావించి.. విద్యార్థి నేతను కొట్టి చంపిన వైనం

ముఖేష్ తన డ్రైవర్‌తో కలిసి ఉదయం దేవగఢ్‌కు కారులో వెళ్తున్నారు. ఈ సమయంలో గ్రామస్తులు వారి కారును నిలిపివేశారు. వారిని ప్రశ్నించారు. అంతలోనే గ్రామంలో మావోయిస్టుల కోసం గస్తీ తిరుగుతున్న గ్రామస్థులు వీరి కారును చూసి మావోయిస్టులుగా పొరబడ్డారని, వారి దాడి నుండి తప్పించుకునేందుకు పారిపోయే ప్రయత్నం చేయడంతో వారిని కొట్టి చంపారని పోలీసులు చెప్పారు.
గత కొంతకాలంగా గ్రామంలో భారీ దొంగతనాలు, లూటీలు, హత్యలు జరుగుతున్నాయి. వీటి వెనుక మావోయిస్టులు ఉన్నారని గ్రామస్థులు అనుమానిస్తున్నారు. దీంతో వారు గస్తీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ముఖేష్‌ను, ఆయన డ్రైవర్‌ను గ్రామస్తులు ఆపివేశారు.
తాను మావోయిస్టును కాదని ముఖేష్ వారితో వాగ్వాదానికి దిగాడు. తాను ఎజెఎస్‌యు విద్యార్థి నేతనను అని తన కారుకు ఉన్న గుర్తును చూపించే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ గ్రామస్తులు ఆయన వెళ్లేందుకు అనుమతించలేదు. దీంతో వారు అక్కడి నుండి తప్పించుకునే ప్రయత్నాలు చేశారు. ఈ సమయంలో వారు పట్టుకొని చితకబాదారు. వారు చనిపోయారు.
మావోల మందుపాతర - బిఎస్ఎఫ్ జవాన్లు మృతి
ఒడిశాలో మావోయిస్టులు మళ్లీ చెలరేగిపోయారు. కోరావుట్ జిల్లా కొట్టంగిలో మావోలు పెట్టిన మందు పాతర పేలి నలుగురు బిఎస్ఎఫ్ జవాన్లు మృతి చెందారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications