కస్టమర్స్‌కి డ్రింక్స్ ఇచ్చి షాప్‌లో రేప్, వీడియో చిత్రీకరణ

పాతబస్తీలోని గుల్జార్ హౌస్ వద్ద ఉండే ఓ బట్టల దుకాణానికి మంగళవారం ఇద్దరు మహిళలు బట్టలు కొనేందుకు వచ్చారు. దుకాణంలో ఉన్న అంజద్, మరో వ్యక్తి వారికి బట్టలు చూపించారు. కస్టమర్స్‌కు నమ్మకం కలిగేలా ప్రవర్తించిన వారు కూల్ డ్రింక్స్ ఇచ్చారు. అందులో మత్తు మందు కలిపారు.
అది తాగిన ఇద్దరు మహిళలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో నిందితులు వారిని బట్టల దుకాణంలోని మరో గదిలోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. స్పృహలోకి వచ్చిన అనంతరం మహిళలు జరిగిన విషయం తెలుసుకున్నారు. దీంతో, నిందితులు.. దీనిని వీడియో తీశామని, ఎవరికైనా చెబితే ఇంటర్నెట్లో పెడతామని బెదిరించారు.
ఇంటికి వెళ్లిన మహిళలు పెద్దలకు జరిగిన విషయం చెప్పారు. వారి సహకారంతో ఈ రోజు పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకున్నారు.
-
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్












Click it and Unblock the Notifications