రమ్య30.. తొమ్మిది నెలలు!: యంగెస్ట్ (పిక్చర్స్)

న్యూఢిల్లీ: ప్రముఖ నటి రమ్య ఇటీవలె కర్నాటకలోని మాండ్య లోకసభ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ఆమె ప్రస్తుతం పార్లమెంటులో ఉన్న ఎంపీలలోకెల్ల యంగెస్ట్. రమ్య అసలు పేరు దివ్య స్పందన. కాంగ్రెసు పార్టీ తరఫున ఆమె మాండ్య నుండి గెలుపొందారు.

మూడు రోజుల క్రితం లోకసభలో ప్రమాణ స్వీకారం చేశారు. సినీ తారలు రాజకీయాల్లోకి రావడం రమ్యతోనే ప్రారంభం కాకపోయినప్పటికీ కర్నాటక రాజకీయాల్లో ఆమె ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఒక విధంగా రమ్య సెన్షేషన్ క్రియేట్ చేస్తున్నారనే చెప్పవచ్చు.

కాంగ్రెసు పార్టీలో చేరి రెండేళ్లే అయినా రాష్ట్ర రాజకీయాల్లో ఆకర్షణగా నిలిచారు. కొద్ది రోజుల క్రితం జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసిన ఆమెకు కాంగ్రెసు పార్టీ ఉప ఎన్నికల్లో మాండ్య ఎంపి టిక్కెట్ ఇచ్చి, గెలిపించింది. ప్రస్తుతం రమ్య వయస్సు ముప్పై. పార్లమెంటు ఎంపీలలోకెల్ల ఈమె యంగెస్ట్.

రమ్య

రమ్య

ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో నటి రమ్య కర్నాటకలోని మాండ్య లోకసభ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో జెడి(ఎస్ అభ్యర్థి) పైన గెలుపొందారు.

రమ్య@30

రమ్య@30

మాండ్య నుండి ఎంపిగా గెలిచిన నటి రమ్య వయస్సు ఇప్పుడు కేవలం ముప్పై మాత్రమే. పార్లమెంటులో యంగెస్ట్ ఎంపి రమ్య కావడం గమనార్హం.

ప్రచారం సమయంలో...

ప్రచారం సమయంలో...

తనను కాంగ్రెసు పార్టీ మాండ్య బరిలో దించిన సమయంలో రమ్య స్థానిక దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు.

రమ్య తొమ్మిది నెలలే!

రమ్య తొమ్మిది నెలలే!

మాండ్య నియోజకవర్గం నుండి ఎంపీగా గెలుపొందిన నటి రమ్య పదవీ కాలం కేవలం తొమ్మిది నెలలే! సాధారణ ఎన్నికలకు సమయం అంతే ఉంది. ముందస్తు ఎన్నికలు జరిగితే పదవీ కాలం ఇంకా తగ్గుతుంది.

2011లో ఆరంగేట్రం

2011లో ఆరంగేట్రం

లోకసభ సభ్యురాలు, నటి రమ్య రెండేళ్ల క్రితం కాంగ్రెసు పార్టీలో చేరారు. ఇటీవల జరిగిన కర్నాటక అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో ఆమె విస్తృతంగా ప్రచారం చేశారు.

సినిమాలపై దృష్టి

సినిమాలపై దృష్టి

రమ్య ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే రాజకీయాల్లో కీలకంగా ఎదిగారు. కర్నాటక రాష్ట్ర రాజకీయాల్లో, కాంగ్రెసు పార్టీలో ఆమె ముఖ్యమైన నాయకురాలిగా అయ్యారు.

మూడు భాషల్లో

మూడు భాషల్లో

నటి, లోకసభ సభ్యురాలు రమ్య కన్నడ, తెలుగు, తమిళ భాష చిత్రాల్లో నటించారు. సినిమాల్లో బిజీగా ఉంటూనే ఆమె రాజకీయాల్లో అడుగుపెట్టారు.

పార్లమెంటు వద్ద రమ్య

పార్లమెంటు వద్ద రమ్య

మాండ్య లోకసభ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలుపొందిన నటి, రాజకీయ నాయకురాలు రమ్య మూడు రోజుల క్రితం ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.

పార్లమెంటు వద్ద రమ్య

పార్లమెంటు వద్ద రమ్య

మాండ్య లోకసభ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలుపొందిన నటి, రాజకీయ నాయకురాలు రమ్య మూడు రోజుల క్రితం ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు ప్రాంగణంలో కేంద్రమంత్రి బలరామ్ నాయక్‌తో రమ్య.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+